తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్కన్నపల్లిలో బీభత్సం సృష్టించిన వర్షం - వర్షం నష్టం

అక్కన్నపల్లిలో కురిసిన ఈదురుగాలుల వర్షం బీభత్సం సృష్టించింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నెలకొరిగాయి. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి ముద్దైంది.

heavy-rain-in-akkannapalli-at-siddipet
అక్కన్నపల్లిలో బీభత్సం సృష్టించిన వర్షం

By

Published : Apr 24, 2020, 8:36 PM IST

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అక్కన్నపల్లిలో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నెలకొరిగి విద్యుత్​కు అంతరాయం ఏర్పడింది. భారీ వృక్షాలు నెలకొరిగాయి.

అక్కన్నపల్లిలో బీభత్సం సృష్టించిన వర్షం

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పూర్తిగా తడిసి పోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి:మెతుకు సీమను ముద్దాడిన గోదారమ్మ

ABOUT THE AUTHOR

...view details