సిద్దిపేట జిల్లాలోని రాఘవాపూర్ గ్రామంలో భారీగా మంచు కురిసింది. గ్రామస్థులందరికీ... ఆకాశమే కిందకు దిగిందేమోనన్న అనుమానాన్ని కల్గింస్తోంది. ఉదయం 8 దాటుతున్నా ఒక్కరు కూడా బయటకు రాలేదు. కేవలం ప్రజలే కాదండోయ్... సూర్యుడు కూడా పొగ మంచులో దోబూచులాడాడు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా బయటకి వచ్చినా రహదారి కనిపించక ఇబ్బందులు పడ్డారు. వాహనాదారులైతే... లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది.
పొగమంచులో దోబూచులాట - HEAVILY POURED SMOKE FOGG
పొద్దెక్కినా... పొగ మంచుతో అసలేం కనిపించట్లేదు. సూర్యుడు కూడా ఆ పొగ మంచుకు భయపడి మబ్బుల చాటునుంచి దోబూచులాడుతున్నాడు.
పొంగమంచులో దోబూచులాట
Last Updated : Oct 22, 2019, 8:27 PM IST