సిద్దిపేట జిల్లా చింతమడకలో ఎమ్మెల్యే హరీశ్ రావు పర్యటించారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. హరీశ్‌రావుతోపాటు కలెక్టర్ రావుతోపాటు కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, సీపీ జోయల్ డేవిస్, జేసీ పద్మాకర్ ఉన్నారు. దాదాపు రెండు గంటల పాటు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న రెండు పడకగదుల ఇళ్లు, సభా స్థలి, వన భోజనాల ఆవరణ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
చింతమడకలో కేసీఆర్ పర్యటనకు ఏర్పాట్లు - harish rao
కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పర్యటించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గ్రామస్థులంతా ఐక్యమత్యంగా ఉండాలని సూచించారు.
హరీశ్ రావు