తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిశుభ్రత ఉంటేనే ఆరోగ్యం: హరీశ్​ రావు - పరిశుభ్రత ఉంటేనే ఆరోగ్యం: హరీశ్​ రావు

ఆరోగ్య గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 30 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూర్​లో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు.

హరీశ్​ రావు

By

Published : Sep 13, 2019, 3:28 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూర్​లో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి హరీశ్​రావు పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు వీధులను పరిశుభ్రంగా ఉంచుతారని.. ప్రజలంతా ఎవరి ఇంటిని వారు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఈ నెల 25న మళ్లీ గ్రామ సందర్శనకు వస్తానని ఆలోగా వీధులు, ప్రతీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

పరిశుభ్రత ఉంటేనే ఆరోగ్యం: హరీశ్​ రావు

ABOUT THE AUTHOR

...view details