ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎండకు భయపడకండి... ఓటు వినియోగించుకోండి' - mla

సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీశ్​ రావు ఓటుహక్కు వినియోగించుకున్నారు. తెరాస కార్యకర్తలతో పాటు పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని హరీశ్​ రావు విజ్ఞప్తి చేశారు.

ఓటుహక్కు వినియోగించుకున్న హరీశ్ రావు
author img

By

Published : Apr 11, 2019, 8:48 AM IST

సిద్దిపేట జిల్లాలో హరీశ్ రావు ఓటు వేశారు. కార్యకర్తలతో కేంద్రానికి చేరుకుని అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. శాసనసభ ఎన్నికలలో మాదిరిగా పార్లమెంటు ఎన్నికలలో కూడా వేయాలని కోరారు. ఎండ తీవ్రత ఉందని ఎవరు భయపడవద్దని... అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు.

ఓటుహక్కు వినియోగించుకున్న హరీశ్ రావు

ABOUT THE AUTHOR

...view details