తెలంగాణ

telangana

ETV Bharat / state

యూరియా కోసం లైన్​లో నిలబడ్డ రైతు మృతి - former died in dubbaka

యూరియా కొరతతో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండ్రోజులుగా లైన్​లో నిలబడ్డ ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు.

గుండెపోటుతో రైతు మృతి

By

Published : Sep 5, 2019, 11:01 AM IST

Updated : Sep 5, 2019, 1:26 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విషాదం చోటుచేసుకుంది. యూరియా కోసం క్యూలో నిలబడిన తిమ్మాయిపల్లికి చెందిన ఎల్లయ్య అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు రెండ్రోజులుగా లైన్​లోనే నిలబడినట్లు గ్రామస్థులు తెలిపారు.

యూరియా కోసం లైన్​లో నిలబడ్డ రైతు మృతి
Last Updated : Sep 5, 2019, 1:26 PM IST

ABOUT THE AUTHOR

...view details