తెలంగాణ

telangana

ETV Bharat / state

కరెంటు షాక్​తో కన్నుమూసిన రైతన్న - current shock

జిల్లా గుడాటిపల్లిలో ఓ రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. సర్వీస్​ వైరును పైకి లేపే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

షాక్​ వచ్చిన వైరు ఇదే

By

Published : Aug 1, 2019, 6:31 PM IST

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో లావుడ్యా మోతిరాం నాయక్ తన వ్యవసాయ క్షేత్రం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్​కు గురై మరణించాడు. పొలం దగ్గర ఉన్న విద్యుత్ స్తంభం నుంచి వ్యవసాయ బావి మోటార్​కు ఉన్న సర్వీస్ వైరు పైకి లేపే క్రమంలో విద్యుత్ సరఫరా జరిగి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న భార్య కేకలు వేసింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునేలోపే రైతు మృతి చెందాడు.

కరెంటు షాక్​తో కన్నుమూసిన రైతన్న

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details