సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో యువ మిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతిని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందనరావు, మున్సిపల్ కమిషనర్ నరసయ్య దర్శించుకున్నారు. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పురపాలక కమిషనర్‌ను యువజన సంఘం సభ్యులు శాలువతో సత్కరించారు.
గణనాథుడి సేవలో పురపాలక కమిషనర్ - dubbaka muncipal commissioner
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో యువ మిత్ర యువజన సంఘం సభ్యులు ఏర్పాటుచేసిన గణపతికి భాజపా నేత రఘునందనరావు, పురపాలక కమిషనర్ నరసయ్య ప్రత్యేక పూజలు చేశారు.
గణనాథుడి సేవలో పురపాలక కమిషనర్