- దుబ్బాక ఉపఎన్నికలో భాజపా విజయం
- తెరాస అభ్యర్థి సుజాతపై భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపు
- తెరాస అభ్యర్థిపై 1068 ఓట్ల మెజార్టీతో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపు
- ఉత్కంఠగా సాగిన పోరులో భాజపా గెలుపు
- రెండో స్థానంలో తెరాస, మూడో స్థానంలో కాంగ్రెస్
- హైదరాబాద్‌లోని రాష్ట్ర భాజపా కార్యాలయంలో సంబురాలు
ఉత్కంఠగా సాగిన పోరులో భాజపా గెలుపు
15:51 November 10
15:27 November 10
- 22వ రౌండ్‌లో భాజపా ఆధిక్యం
- 22వ రౌండ్‌లో భాజపాకు 438 ఓట్ల ఆధిక్యం
- 22 రౌండ్లు ముగిసేసరికి 1058 ఓట్ల ఆధిక్యం
15:13 November 10
- 21వ రౌండ్‌లో భాజపాకు ఆధిక్యం
- 21వ రౌండ్‌లో భాజపాకు 380 ఓట్ల ఆధిక్యం
- 21 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 620 ఓట్ల ఆధిక్యం
15:06 November 10
దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ
- 20వ రౌండ్‌లో భాజపాకు ఆధిక్యం
- 20వ రౌండ్‌లో భాజపాకు 491 ఓట్ల ఆధిక్యం
- 20 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 240 ఓట్ల ఆధిక్యం
- లెక్కించాల్సి ఉన్న మరో మూడు రౌండ్ల ఓట్లు
- చివరిలో రౌండ్ రౌండ్‌కు మారుతున్న ఫలితాలు
14:54 November 10
అక్కడ రీపోలింగ్ చేయాలి
పోతిరెడ్డిపాడు 21 పోలింగ్ బూత్‌లో 545 ఓటర్లు ఉన్నారు. 136 పోలింగ్ ఏటిగడ్డ కృష్ణాపూర్‌లో 583 ఓట్లు ఉన్నాయి. ఈవీఎంలు పని చేయకపోతే రీపోలింగ్‌కు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని దుబ్బాక శాసనసభ నియోజకవర్గం భాజపా ఇంఛార్జీ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు.
14:50 November 10
19వ రౌండ్ తర్వాత ఆధిక్యంలోకి వచ్చిన తెరాస
- 19వ రౌండ్‌లో తెరాస ఆధిక్యం
- 19 రౌండ్లు ముగిసేసరికి తెరాసకు 251 ఓట్ల ఆధిక్యం
- 19వ రౌండ్‌లో తెరాసకు 425 ఓట్ల ఆధిక్యం
14:40 November 10
- దుబ్బాకలో భాజపా, తెరాస హోరాహోరీ
- 18వ రౌండ్ ముగిసేసరికి 174 ఓట్ల ఆధిక్యంలో భాజపా
- స్వల్ప ఆధిక్యంలో భాజపా
14:36 November 10
17వ రౌండ్‌లో తెరాస ఆధిక్యం
- 17వ రౌండ్‌లో తెరాసకు 872 ఓట్ల ఆధిక్యం
- దుబ్బాకలో భాజపా, తెరాస హోరాహోరీ
- 17 రౌండ్లలో భాజపాకు 8, తెరాసకు 8 రౌండ్లలో ఆధిక్యం
- 12వ రౌండ్‌లోనే కాంగ్రెస్ ఆధిక్యం
- 17 రౌండ్లు ముగిసేసరికి భాజపా-47,940, తెరాస-47,078, కాంగ్రెస్-16,537 ఓట్లు
14:15 November 10
16వ రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం
- దుబ్బాకలో భాజపా, తెరాస హోరాహోరీ
- 16 రౌండ్లలో భాజపాకు 8, తెరాసకు 7 రౌండ్లలో ఆధిక్యం
- 16 రౌండ్లు ముగిసేసరికి భాజపా-45,994, తెరాస-44,260, కాంగ్రెస్-14,832 ఓట్లు
- 16వ రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం
- 16వ రౌండ్‌లో తెరాసకు 749 ఓట్ల ఆధిక్యం
- 16 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 1,734 ఓట్ల ఆధిక్యం
- తొలి ఐదు, 8, 9, 11 రౌండ్లలో భాజపాకు ఆధిక్యం
- 6, 7, 10, 13, 14, 15, 16 రౌండ్లలో తెరాస, 12వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం
14:08 November 10
15వ రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం
- 15వ రౌండ్‌లో తెరాసకు 955 ఓట్ల ఆధిక్యం
- 15 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 2,483 ఓట్ల ఆధిక్యం
- 15 రౌండ్లు ముగిసేసరికి భాజపా-43,586, తెరాస-41,103, కాంగ్రెస్-14,158 ఓట్లు
- 15 రౌండ్ల లెక్కింపు పూర్తి; భాజపా 8 రౌండ్లు, తెరాస 6, ఒక రౌండ్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం
- తొలి ఐదు, 8, 9, 11 రౌండ్లలో భాజపాకు ఆధిక్యం
- 6, 7, 10, 13, 14, 15 రౌండ్లలో తెరాస, 12వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం
13:56 November 10
14వ రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం
- 14వ రౌండ్‌లో తెరాసకు 288 ఓట్ల ఆధిక్యం
- 14 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 3,438 ఓట్ల ఆధిక్యం
- 14 రౌండ్లు ముగిసేసరికి భాజపా-41,514, తెరాస-38,076, కాంగ్రెస్-12,658 ఓట్లు
- 14 రౌండ్ల లెక్కింపు పూర్తి; భాజపా 8 రౌండ్లు, తెరాస 5, ఒక రౌండ్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం
13:51 November 10
13వ రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం
- 13వ రౌండ్‌లో తెరాసకు 304 ఓట్ల ఆధిక్యం
- 13 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 3,726 ఓట్ల ఆధిక్యం
- 13 రౌండ్లు ముగిసేసరికి భాజపా-39,265, తెరాస-35,539, కాంగ్రెస్-11,874 ఓట్లు
13:33 November 10
12వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం
- 12వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 83 ఓట్ల ఆధిక్యం
- 12 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 4,030 ఓట్ల ఆధిక్యం
- 12 రౌండ్లు ముగిసేసరికి భాజపా-36,745, తెరాస-32,715, కాంగ్రెస్-10,662 ఓట్లు
- 12 రౌండ్ల లెక్కింపు పూర్తి; భాజపా 8 రౌండ్లు, తెరాస3, ఒక స్థానంలో కాంగ్రెస్‌కు ఆధిక్యం
- తొలి 5 రౌండ్లు, 8, 9, 11 రౌండ్లలో భాజపాకు ఆధిక్యం
- 6, 7, 10 రౌండ్లలో తెరాస, 12వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం
13:19 November 10
11వ రౌండ్‌లో భాజపాకు ఆధిక్యం
- 11వ రౌండ్‌లో భాజపాకు 199 ఓట్ల ఆధిక్యం
- 11 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 3,933 ఓట్ల ఆధిక్యం
- 11 రౌండ్లు ముగిసేసరికి భాజపా-34,748, తెరాస-30,815, కాంగ్రెస్-8,582 ఓట్లు
- 11 రౌండ్ల లెక్కింపు పూర్తి; భాజపా 8 రౌండ్లు, తెరాసకు 3 రౌండ్లలో ఆధిక్యం
- తొలి 5 రౌండ్లు, 8, 9, 11 రౌండ్లలో భాజపాకు ఆధిక్యం
- 6, 7, 10 రౌండ్లలో తెరాసకు ఆధిక్యం
13:01 November 10
10వ రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం
- 10వ రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం
- 10వ రౌండ్‌లో తెరాసకు 456 ఓట్ల ఆధిక్యం
- 10 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 3,734 ఓట్ల ఆధిక్యం
- 10 రౌండ్లు ముగిసేసరికి భాజపా-31,783, తెరాస-28,049, కాంగ్రెస్-6,699 ఓట్లు
- 10 రౌండ్ల లెక్కింపు పూర్తి; భాజపా 7 రౌండ్లు, తెరాసకు 3 రౌండ్లలో ఆధిక్యం
- దుబ్బాక: తొలి 5 రౌండ్లు, 8, 9 రౌండ్లలో భాజపాకు ఆధిక్యం
- దుబ్బాక: 6, 7, 10 రౌండ్లలో తెరాసకు ఆధిక్యం
12:44 November 10
9వ రౌండ్‌లో భాజపాకు ఆధిక్యం
- 9వ రౌండ్‌లో భాజపాకు 1084 ఓట్ల ఆధిక్యం
- 9 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 4,190 ఓట్ల ఆధిక్యం
12:13 November 10
ఎనిమిదో రౌండ్‌లో భాజపా ఆధిక్యం
- 8వ రౌండ్‌లో భాజపాకు 621 ఓట్ల ఆధిక్యం
- 6, 7వ రౌండ్లలో తెరాసకు ఆధిక్యం
11:52 November 10
ఏడో రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం
- ఏడో రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం
- ఏడో రౌండ్‌లో తెరాసకు 182 ఓట్ల ఆధిక్యం
- 7 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 2,485 ఓట్ల ఆధిక్యం
- తొలి ఐదు రౌండ్లలో ఆధిక్యంలో కొనసాగిన భాజపా
- 6, 7 రౌండ్లలో తెరాసకు ఆధిక్యం
- 7 రౌండ్లు ముగిసేసరికి భాజపా-22,762, తెరాస-20,277, కాంగ్రెస్-4,003 ఓట్లు
11:27 November 10
ఆరో రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం
- ఆరో రౌండ్‌లో తెరాసకు 353 ఓట్ల ఆధిక్యం
- 6 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 2,667 ఓట్ల ఆధిక్యం
- 6 రౌండ్లు ముగిసేసరికి భాజపా-20,226, తెరాస-17,559, కాంగ్రెస్-3,254 ఓట్లు
- 6 రౌండ్లలో దుబ్బాక మండలం, పురపాలక సంఘంలోని ఓట్ల లెక్కింపు పూర్తి
10:59 November 10
దుబ్బాకలో భాజపా ఆధిక్యం
దుబ్బాక: 5 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 3,020 ఓట్ల ఆధిక్యం
దుబ్బాక: వరుసగా 5 రౌండ్లలో భాజపాకు ఆధిక్యం
దుబ్బాక: ఐదో రౌండ్‌లో భాజపాకు 336 ఓట్ల ఆధిక్యం
దుబ్బాక: 5 రౌండ్లు ముగిసేసరికి భాజపా-16,517, తెరాస-13,497, కాంగ్రెస్-2,724 ఓట్లు
10:31 November 10
దుబ్బాకలో భాజపాకు ఆధిక్యం
- 4 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 2,684 ఓట్ల ఆధిక్యం
- తొలి 4 రౌండ్లలో భాజపాకే ఆధిక్యం
10:00 November 10
- దుబ్బాకలో భాజపాకు ఆధిక్యం
- 3 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 1,259 ఓట్ల ఆధిక్యం
- మూడో రౌండ్‌లో భాజపాకు 124 ఓట్ల ఆధిక్యం
- తొలి మూడు రౌండ్లలో భాజపాకే ఆధిక్యం
- 3 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 9,223, తెరాసకు 7,964, కాంగ్రెస్‌కు 1,931
09:30 November 10
- దుబ్బాకలో భాజపాకు ఆధిక్యం
- రెండు రౌండ్లు ముగిసేసరికి ఆధిక్యంలో భాజపా
- రెండు రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 1,135 ఓట్ల ఆధిక్యం
- రెండో రౌండ్‌లో భాజపాకు 794 ఓట్ల ఆధిక్యం
- రెండు రౌండ్లలో లెక్కించిన ఓట్లు-14,573
- భాజపా 6,492
- తెరాస 5,357
- కాంగ్రెస్ 1,315
09:11 November 10
- దుబ్బాక: మొదటి రౌండ్‌లో భాజపాకు ఆధిక్యం
- మొదటి రౌండ్‌లో భాజపాకు 341 ఓట్ల ఆధిక్యం
- భాజపా 3,208
- తెరాస 2,867
- కాంగ్రెస్ 648
09:07 November 10
దుబ్బాక ఉపఎన్నిక ఈవీఎం ఓట్ల లెక్కింపు
- కొనసాగుతున్న దుబ్బాక ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
- పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి
- ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్న అధికారులు
08:56 November 10
దుబ్బాకలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి
- ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్న అధికారులు
08:23 November 10
కొనసాగుతున్న దుబ్బాక ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
- పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్న అధికారులు
- పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు
- సిద్దిపేటలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు
- 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
- మధ్యాహ్నం ఒంటిగంటలోగా తుది ఫలితం వచ్చే అవకాశం
07:59 November 10
దుబ్బాక ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
- దుబ్బాక ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
- పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్న అధికారులు
- పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు
- సిద్దిపేటలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు
- 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
- మధ్యాహ్నం ఒంటిగంటలోగా తుది ఫలితం వచ్చే అవకాశం
- దుబ్బాక ఉపఎన్నిక బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు
- తెరాస నుంచి బరిలో సోలిపేట సుజాత
- భాజపా నుంచి బరిలో రఘునందన్‌రావు
- కాంగ్రెస్ నుంచి బరిలో చెరుకు శ్రీనివాస్‌రెడ్డి
- దుబ్బాక ఉపఎన్నికలో 82.61 శాతం పోలింగ్ నమోదు
07:44 November 10
దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న దుబ్బాక ఉపఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ నెల 3న జరిగిన ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. సిద్దిపేటలోని ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలోని డీ బ్లాక్‌లో లెక్కింపు చేపట్టనున్నారు. 850 మంది సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టి.. 14 టేబుళ్లపై 23 రౌండ్లలో పూర్తి చేయనున్నారు. మొదట అరగంటలో పోస్టల్ బ్యాలెట్లు పూర్తి చేసి.. అనంతరం ఈవీఎంలలో పోలైన ఓట్లు గణిస్తారు.