సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేటలోని స్ట్రాంగ్‌రూమ్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళికేరి పరిశీలించారు. ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతం నివేదికలు పంపాలని ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి - స్ట్రాంగ్‌రూమ్‌ను సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి
ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతం నివేదికలను పంపాలని ఎన్నికల అధికారులను జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళికేరి ఆదేశించారు. దుబ్బాక మండలంలోని లచ్చపేటలోని స్ట్రాంగ్‌రూమ్‌ను ఆమె పరిశీలించారు.
స్ట్రాంగ్‌రూమ్‌ను సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి
ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్‌లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ బోర్డులో పోలింగ్ కేంద్రాల వారీగా నియోజకవర్గ పరిధిలోని 104 కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు.
ఇవీ చూడండి: 'కాంగ్రెస్‌లోనే ఉంటానని నా తండ్రిపై ప్రమాణం చేశాను'