ప్రస్తుతం ఆరుద్ర కార్తె నడుస్తోంది. ఈ కార్తెలో విత్తనాలు వేసేందుకు తగినంత వర్షం కురిసి నీళ్లు నిలవడం వలన అవని ఆరుద్ర పురుగులతో అందాలను పరుచుకుంది. పచ్చని అందాలతో పల్లెల్లో ఆహ్లాద వాతావరణం నెలకొన్నది. ఆరుద్ర పురుగుల ఎరుపు రంగు పచ్చని భూమికి సరికొత్త అందాలను తీసుకొచ్చింది.
పచ్చని ధరణికి ఎర్రని ఆరుద్ర అందాలు - arudra
విత్తనాలు వేసేందుకు సరిపడా వర్షాలు పడటం వల్ల వ్యవసాయ భూములు ఆరుద్ర పురుగులతో అందాలు పరుచుకున్నాయి.
పచ్చని ధరణికి ఎర్రని ఆరుద్ర అందాలు