సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ శివారులోని ఇందిరాప్రియదర్శి స్పినింగ్ మిల్ వద్ద మిషన్ భగీరథ పైపు లీకేజీ అయ్యింది. ఉదయం నుంచి నీరు వృథాగా పోతున్నా.. అధికారులు అప్రమత్తం కాలేదు. జాతీయ రహదారి పక్కనే లీకేజ్ అయినా కారణంగా అటుగా వెళ్తున్న వాహనదారులు తమ దాహార్తి తీర్చుకుంటున్నారు.
సదాశివపేటలో పగిలిన మిషన్ భగీరథ పైపులైన్ - spinning mill
సంగారెడ్డి జిల్లాలో మిషన్ భగీరథ పైపు లీకైంది. నీరు వృథాగా పోతున్న అధికారులు ఆపే ప్రయత్నాలు చేపట్టలేదు.
పగిలిన మిషన్ భగీరథ పైపులైన్