తెలంగాణ

telangana

ETV Bharat / state

'రూఫ్​టాప్​ సోలార్​ సిస్టం' ప్రారంభం - rooftop solar power

గృహ వినియోగదారులు సోలార్​ విద్యుత్​ను ఏర్పాటుచేసుకోవాలని టీస్​ ఎస్పీడీసీఎల్​ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. సంగారెడ్డిలో 1.5 మెగావాట్ల రూఫ్​టాప్​ సోలార్​ సిస్టంను ఆయన ప్రారంభించారు.

'రూఫ్​టాప్​ సోలార్​ సిస్టం' ప్రారంభం

By

Published : Jul 12, 2019, 8:09 PM IST

'రూఫ్​టాప్​ సోలార్​ సిస్టం' ప్రారంభం

సంగారెడ్డి విద్యుత్​ కార్యాలయంలో ఏర్పాటుచేసిన 1.5 మెగావాట్ల 'రూఫ్​టాప్​ సోలార్​ సిస్టం' ను టీస్​ ఎస్పీడీసీఎల్​ సీఎండీ రఘుమారెడ్డి ప్రారంభించారు. గృహ వినియోగదారులు తమ ఇళ్లల్లో సోలార్​ విద్యుత్​ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 2014లో కేవలం 37 మెగావాట్ల సోలార్​ విద్యుత్​ మాత్రమే ఉత్పత్తి అయ్యేదని ప్రస్తుతం 3600 మెగావాట్లు తయారవుతోందన్నారు. సోలార్​ విద్యుత్​​ను ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే విద్యుత్​ శాఖ తరఫున విస్తృత ప్రచారం చేస్తున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details