సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. డిపో ఎదుట మోకాళ్లపై బైఠాయించి ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సమ్మె విరమిస్తామన్నా... స్పందించరేం' - tsrtc strike 2019
ఆర్టీసీని కాపాడాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ కో బచావో అంటూ నినాదాలు చేశారు.
సమ్మె విరమిస్తామన్నా... స్పందించరేం'
సమ్మె విరమిస్తామని ప్రకటన చేసినా... సీఎం కేసీఆర్ విధుల్లోకి ఆహ్వానించకపోవడం అమానవీయమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : వైద్యం దయనీయం... ప్రజల వ్యథ వర్ణనాతీతం