తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ వేడుకలు పటాన్చెరు కూడలిలో నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన ఘనత తెరాస పార్టీకే దక్కుతుందన్నారు.
'తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కాంక్షను తీర్చిన ఘనత తెరాసదే' - తెలంగాణ తాజా వార్తలు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కూడలిలో తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు.
తెలంగాణ వార్తలు
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకుపోతోందన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి:తొలి ఏడాది ఆధారంగా ద్వితీయ ఇంటర్ మార్కులు!