సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మ్యాక్స్ సొసైటీ వెనుక రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఎవరూ చూడకపోవడం వల్ల అటుగా వచ్చిన కుక్క తలను నోట కరిసి పరుగు పెట్టింది.
మనిషి తలను కుక్క ఎత్తుకెళ్లింది - dog bite human head at ramachandrapuram
రైల్వే ట్రాక్‌పై ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తల, మొండెం వేరు కావడం వల్ల తలను కుక్క ఎత్తుకెళ్లింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో చోటుచేసుకుంది.
తలను కుక్క ఎత్తుకు పోయింది
ఆలస్యంగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం తల కోసం రైల్వే పోలీసులు, మరోపక్క రామచంద్రపురం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఇదీ చూడండి :ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడి అరెస్టు