తెలంగాణ

telangana

ETV Bharat / state

తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా - sangareddy district

తమ గ్రామంలోని తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో స్థానికులు ధర్నా నిర్వహించారు.

తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా

By

Published : Aug 16, 2019, 11:56 AM IST

తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో గ్రామస్థులు ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. గ్రామంలోని కొత్త కాలనీలో తాగునీటి పంపులు పనిచేయక గత పక్షం రోజులుగా నీటి సరఫరా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా

ABOUT THE AUTHOR

...view details