సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని నారాయణరెడ్డి కాలనీలో సుమారు 60 మంది నిరుపేద కుటుంబాలకు ఎస్సై ప్రసాద్ బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ప్రజలంతా భౌతిక దూరాన్ని పాటిస్తూ.. కూరగాయలను తీసుకున్నారు.
పేదలకు నిత్యావసర సరుకులు అందించిన ఎస్సై ప్రసాద్
సంగారెడ్డిలోని పలువురు నిరుపేదలకు ఎస్సై ప్రసాద్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
పేదలకు నిత్యావసర సరుకులు అందించిన ఎస్సై ప్రసాద్
ఈ సందర్భంగా ప్రజలంతా లాక్‌డౌన్‌ను పాటించాలని ఎస్సై కోరారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
ఇదీ చూడండి:'మోదీజీ... గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని రప్పించండి'
TAGGED:
నిత్యావసర వస్తువుల పంపిణీ