ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తోన్న జనుము విత్తనాలను సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తెర్పోల్ గ్రామంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి అందజేశారు. రూ.6600 విలువ చేసే 40 కిలోల బ్యాగును సబ్సిడీపై ప్రభుత్వం రూ.924కే అందించింది.
కొండాపూర్లో రైతులకు జనుము విత్తనాల పంపిణీ - jute seeds distribution in kondapur
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తెర్పోల్లో రైతులకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి జనుము విత్తనాలను పంపిణీ చేశారు.
కొండాపూర్లో రైతులకు జనుము విత్తనాల పంపిణీ
రైతుల కోసం ప్రభుత్వం ఇస్తోన్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగ్గారెడ్డి కోరారు.