సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాటి గ్రామ పరిధిలోని ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డును కలెక్టర్ హనుమంతరావు పర్యవేక్షించారు. చికిత్స పొందుతున్న వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వారి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారుల పాటించవలసిన నిబంధనలు కూడా సూచించారు.
'అక్కడ చికిత్స పొందుతున్న వారికి ఏ లోటు లేకుండా చూడండి' - ఐసోలేషన్ వార్డుల్లో తనిఖి
సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డును పర్యవేక్షించారు. ఐసోలేషన్లో ఉన్న వారికి ఎటువంటి లోటు లేకుండా సౌకర్యాలు అందిచాలని సూచించారు.
'అక్కడ చికిత్స పొందుతున్న వారికి ఏ లోటు లేకుండా చూడండి'