ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. పోలింగ్ ప్రక్రియలో ఆలస్యాన్ని నివారించడానికి ప్రతి 380 మందికి ఓ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్స్‌ల తరలింపు కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న కలెక్టర్ హన్మంతరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
బ్యాలెట్ బాక్సుల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు - పోలింగ్ సరళి
సంగారెడ్డి జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల తొలివిడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. వేసవి దృష్ట్యా ఓటర్లకు ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పోలింగ్ సరళి