సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం అత్నూర్లో ఓ యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో అత్యాచారయత్నం కేసులో నిందితుడుగా ఉండటం, ఇదే విషయంపై కుటుంబ సభ్యులతో రోజూ గొడవలు జరిగడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి మళ్లీ గొడవ జరగింది. ఇంట్లోని కొడవలితో గొంతుకోసుకొని చనిపోయాడు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులుకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గొంతు కోసుకొని అత్యాచార నిందితుడి ఆత్మహత్య - SUCIDE
గతంలో అత్యాచారయత్నం కేసులో నిందితుడిగా ఉన్న ఓ యువకుడు నిన్న రాత్రి కొడవలితో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
గొంతు కోసుకొని అత్యాచార నిందితుడి ఆత్మహత్య