సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో మెప్మా పరిధిలోని పొదుపు సంఘాలకు ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ రూ.3.2 కోట్ల చెక్కును పంపిణీ చేశారు. విద్యార్థులకు ఉపకార వేతనాలను అందించారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ రమేష్ బాబు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మహిళా సంఘాలకు రూ.3.2 కోట్ల ఆర్థికసాయం - mepma
జహీరాబాద్లో పొదుపు సంఘాల మహిళలకు ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్ధీన్ రూ. 3.2 కోట్ల చెక్కును అందించారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు.
మహిళా సంఘాలకు రూ.3.2కోట్ల ఆర్థికసాయం
ఇవీ చూడండి: ఎందుకింత ఆలస్యం..మంత్రి ఈటల అసహనం..