సంగారెడ్డి జిల్లా పటన్‌చెరు నియోజకవర్గానికి చెందిన పలువురు బాధితులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించారు. అనారోగ్యంతో బాధపడుతూ.. అప్పు చేసి వైద్యం చేయించుకున్న పేదవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. చికిత్స తర్వాతే కాకుండా.. చికిత్సకు ముందే.. ఎల్ఓసీలు అందిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచిన ఎమ్మెల్యే - సంగారెడ్డి జిల్లా వార్తలు
అనారోగ్యంతో బాధపడుతూ.. వైద్యం చేయించుకున్న బాధితులకు పటన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మంది పేదలకు అండగా నిలుస్తుందన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచిన ఎమ్మెల్యే