సంగారెడ్డి జిల్లా బీరంగూడ గోశాలలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గోశాలలో గోమాతలకు పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బీరంగూడ గోశాలలో పటాన్చెరు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు - ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తాజా వార్తలు
కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీరంగూడ గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
బీరంగూడ గోశాలలో పటాన్చెరు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
గోశాల ఆవరణలోని ఆలయంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆవుల సంరక్షణకు గోశాల నిర్వాహకులు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను ఆయన అభినందించారు.
ఇదీ చూడండి: 'అటవీ అధికారులతో ఎమ్మెల్యే యుద్ధం'