హరితహారంలో నాటుతున్న ప్రతి మొక్కను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాలతోపాటు నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో మొదటిరోజు విరివిగా మొక్కలు నాటినట్లు తెలిపారు.
నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించుకోవాలి: ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
నాటిన ప్రతీ మొక్కను సంరక్షించుకోవాలి: ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
ప్రతిఒక్కరూ తమ ఇంటి వద్ద ఉన్న ఖాళీ ప్రదేశాల్లో కనీసం 3 నుంచి 5 మొక్కలు నాటాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి:రాష్ట్రానికి కేంద్రం జీఎస్టీ నష్ట పరిహారం చెల్లించేనా?
TAGGED:
6th phase haritha haaram