సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. నామ సుభద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్యులు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు పౌష్టికాహారం, శానిటైజర్లను పంపిణీ చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారని కొనియాడారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీకి ముందుకు రావడాన్ని మంత్రి కొనియాడారు.
నామ సుభద్రమ్మ ట్రస్ట్ సేవలను కొనియాడిన హరీశ్‌రావు - harish rao news
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నామ సుభద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి పౌష్టికాహారం, శానిటైజర్లను మంత్రి హరీశ్‌రావు అందించారు. ట్రస్ట్ సేవలను కొనియాడారు.
నామ సుభద్రమ్మ ట్రస్ట్ సేవలను కొనియాడిన హరీశ్‌రావు