తెలంగాణ

telangana

ETV Bharat / state

జోగిపేటలో మంత్రి హరీశ్​ పర్యటన - minister harish sangareddy visit

సంగారెడ్డి జిల్లా జోగిపేట మున్సిపాలిటీలో మంత్రి తన్నీరు హరీశ్​రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

జోగిపేటలో మంత్రి హరీశ్​ పర్యటన

By

Published : Nov 15, 2019, 7:33 PM IST

సంగారెడ్డి జిల్లా జోగిపేటలో రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్​రావు పర్యటించారు. మున్సిపాలిటీలోని 20వ వార్డులో రూ.9.74 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మంత్రితోపాటు ఆందోల్​ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్​ పాల్గొన్నారు.

జోగిపేటలో మంత్రి హరీశ్​ పర్యటన

ABOUT THE AUTHOR

...view details