తెలంగాణ

telangana

ETV Bharat / state

మారుతి అనాథ బాలికల ఆశ్రమం సీజ్​ - maruti orphanage siezed

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ వెదిరి కాలనీలో ఉన్న మారుతి అనాథ బాలికల ఆశ్రమాన్ని జిల్లా పాలనాధికారి హనుమంతరావు ఆదేశాల మేరకు అధికారులు సీజ్ చేశారు. ఆశ్రమంలో బాలికపై జరిగిన అత్యాచారం ఘటనపై విచారణ కొనసాగుతోంది.

maruti orphanage siezed in sangareddy district
మారుతి అనాథ బాలికల ఆశ్రమం సీజ్​

By

Published : Aug 15, 2020, 8:25 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ వెదిరి కాలనీలో ఉన్న మారుతి అనాథ బాలికల ఆశ్రమంలో బాలికపై అత్యాచారం జరిగిన ఘటనపై విచారణ కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు ఆశ్రమాన్ని సీజ్ చేయాలని బాలల సంరక్షణ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో జిల్లా బాలల సంరక్షణ అధికారి రత్నం రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సమక్షంలో సీజ్ చేశారు.

ఇవీ చూడండి: 'ఆశ్రమ నిర్వాహకుల సహకారంతోనే బాలికపై అత్యాచారం'

ABOUT THE AUTHOR

...view details