తెలంగాణ

telangana

ETV Bharat / state

వంద కిలోల నెయ్యితో మహా యజ్ఞం - ఆర్య సమాజ్​

ప్రజల్లో శాంతి సౌభాగ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా.. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో నెయ్యితో మహా యజ్ఞం నిర్వహించారు. స్థానిక ఆర్య సమాజ్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

Maha Yajna with one hundred kilos of ghee in sangareddy
వంద కిలోల నెయ్యితో మహా యజ్ఞం

By

Published : Feb 7, 2021, 5:35 PM IST

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అలియాబాద్ గ్రామంలో.. వంద కిలోల నెయ్యితో మహా యజ్ఞం నిర్వహించారు. స్థానిక ఆర్య సమాజ్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

కరోనా నుంచి ప్రజలు త్వరగా కోరుకోవాలనే ఉద్దేశంతో యజ్ఞం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్నో వృథా ఖర్చులు చేసే జనాలు.. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా లోక కల్యాణం జరుగుతుందని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి:రష్మిక 'టాప్ టక్కర్'.. వసూళ్లతో 'జాంబీరెడ్డి' బిజీ

ABOUT THE AUTHOR

...view details