సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశామని ఎంపీడీవో వీరబ్రహ్మాచారి తెలిపారు. పాలిటెక్నిక్, ఆదర్శ డిగ్రీ కళాశాలల్లో లెక్కింపు చేపడతారన్నారు. అన్ని కేంద్రాల వద్ద పోలీస్ బలగాలను మోహరించామని తెలిపారు. ఉదయం 11 గంటలకు ఎంపీటీసీ, మధ్యాహ్నానికి జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు పూర్తవుతుందన్నారు.
స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి - స్థానిక సంస్థల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్లో స్థానిక సంస్థల ఓట్ల లెక్కంపునకు ఏర్పాట్లు చేసినట్లు ఎంపీడీవో వీరబ్రహ్మచారి తెలిపారు. ఉదయం 11 గంటలకు ఎంపీటీసీ, మధ్యాహ్న సమయానికి జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు పూర్తవుతుందన్నారు.
స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి