సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెయ్యి మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. ఇతరులను రెచ్చగోట్టే విధంగా వ్యవహరించినా.. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినా కఠినంగా వ్యవహరిస్తామంటున్న ఎస్పీతో ఈటీవీ భారత్ ముఖాముఖి..
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు - Telangana Munci Polls
సంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. దాదాపు వెయ్యి మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
నిబంధనలు అతిక్రమిస్తే.. చట్ట పరంగా చర్యలు..