"సారూ.. కేసీఆర్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం" - road show
రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు తెరాస గెలిస్తే.. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకురావచ్చని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి
ఇవీ చూడండి:'జీహెచ్ఎంసీ పరిధిలో దోమలపై డ్రోన్లతో సమరం'