సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటలో భారీ హనుమాన్ విగ్రహాన్ని ఎమ్మెల్యే కాంత్రి కిరణ్ ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. 27 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని పబ్బతి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు విరాళాలతో నిర్మించారు.
భారీ హనుమాన్ విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే - సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో 27 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే కాంత్రి కిరణ్ ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.
భారీ హనుమాన్ విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే