సంగారెడ్డిలోని అంబేడ్కర్ మైదానంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి జిమ్నాస్టిక్ పోటీలు నిర్వహించారు. జిమ్నాస్టిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొనేందుకు బాలబాలికలు ఉత్సాహం కనబరిచారు.
సంగారెడ్డిలో జిమ్నాస్టిక్ పోటీలు - Gymnastic Competitions
ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయిలో జిమ్నాస్టిక్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీల్లో పాల్గొనేందుకు బాలబాలికలు ఉత్సాహం కనబరించారు.
సంగారెడ్డిలో జిమ్నాస్టిక్ పోటీలు
ఇవీ చూడండి: వైద్యురాలిని హత్య చేసి నిప్పంటించిన దుండగులు