సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో దివ్యాంగుల ట్రస్ట్, జిల్లా అంధుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 65 దివ్యాంగుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్లో మరిన్ని చేస్తామని దివ్యాంగుల ట్రస్ట్ ప్రతినిధి చెప్పారు.
దివ్యాంగుల కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ - దివ్యాంగుల ట్రస్ట్
సవర్ధనం దివ్యాంగుల ట్రస్ట్, అంధుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో దివ్యాంగుల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్లో మరిన్ని చేస్తామని దివ్యాంగుల ట్రస్ట్ ప్రతినిధి చెప్పారు.
దివ్యాంగుల కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ
దివ్యాంగులకు అందరూ అండగా ఉండాలన్నారు. వారికి సహాయం చేయడానికి ముందుడాలని చెప్పారు.
ఇదీ చదవండి:సాయం చేయలేదని.. సోదరుడి కొడుకునే చంపి!