తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు గీతం విశ్వవిద్యాలయ పదో స్నాతకోత్సవం - గీతం విశ్వవిద్యాలయం

గీతం విశ్వవిద్యాలయం పదో స్నాతకోత్సవం ఈరోజు సంగారెడ్డి జిల్లా రుద్రారం క్యాంపస్​లో ఘనంగా నిర్వహిస్తున్నారు.

నేడు గీతం విశ్వవిద్యాలయ పదో స్నాతకోత్సవం

By

Published : Nov 15, 2019, 9:53 AM IST

నేడు గీతం విశ్వవిద్యాలయ పదో స్నాతకోత్సవం

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారం గీతం విశ్వవిద్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు యూనివర్సిటీ పదో స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నారు.

హైదరాబాద్​ ప్రాంగణంలో చదువుకున్న విద్యార్థులకు మాత్రమే దీన్ని పరిమితం చేసినట్లు వైస్​ ఛాన్సలర్​ శివప్రసాద్​ తెలిపారు. 2018-19 సంవత్సరం డిగ్రీ, డిప్లొమాలు పొందడానికి అర్హత సాధించిన విద్యార్థుల కోసం స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details