సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలో ఉన్న మహాత్మ జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో టీఆర్ఆర్ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో విద్యార్థినులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ... ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రిన్సిపల్ రాజేశ్వరి తెలిపారు.
ముందస్తు చర్యల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరం - ముందస్తు చర్యల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరం
సీజనల్ వ్యాధులతో విద్యార్థినిలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సంగారెడ్డి జిల్లాలోని మహాత్మ జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల కళాశాలలో వైద్య శిబిరం నిర్వహించారు.
ముందస్తు చర్యల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరం