సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం హుసెల్లికి చెందిన 'నిమ్జ్' బాధిత రైతులు ఈ నెల 20న నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను తప్పుపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణకు రండి అని చెప్పినందుకు.. కార్యక్రమానికి వెళితే ఎక్కడికక్కడే మమ్మల్ని నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాభిప్రాయ సేకరణను తప్పుపట్టిన 'నిమ్జ్' బాధిత రైతులు - ప్రజాభిప్రాయ సేకరణను తప్పుపట్టిన నిమ్జ్’ బాధిత రైతులు
సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం హుసెల్లికి చెందిన 'నిమ్జ్' బాధిత రైతులు ఈ నెల 20న నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను తప్పుపట్టారు. ప్రజలు లేకుండా కేవలం అధికారులతో మాత్రమే ఈ కార్యక్రమం జరిపారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులందరూ స్వేచ్ఛగా పాల్గొనేలా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేశారు.
నిమ్జ్’ బాధిత రైతులు
రైతులు లేకుండా కేవలం అధికారులతో మాత్రమే ఈ కార్యక్రమం జరిపడం దౌర్జన్యం అని అన్నారు. ప్రజలందరూ స్వేచ్ఛగా పాల్గొనేలా మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:దిల్లీలో ఐఈడీ పేలుడు- ఎవరి పని?