సంగారెడ్డి జిల్లా అందోలులో... పురపాలక సంఘం ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రీసైడింగ్, సహాయ ప్రీసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జడ్పీ సీఈవో రవి ముఖ్యఅతిథిగా హాజరై... ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని అధికారులను కోరారు. గతంలో జరిగిన పొరపాట్ల పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
అందోలులో ఎన్నికల అధికారులకు శిక్షణ - sangareddy
పురపాలిక సంఘం సాధారణ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
అందోలులో ఎన్నికల అధికారులకు శిక్షణ