సంగారెడ్డి పట్టణంలో వరుస దొందతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి దగ్గరి నుంచి 25.2 తులాల బంగారం, 38.2 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో పదుల కొద్ది కేసులు ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇద్దరిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. నిందితులను పట్టుకోవడం పట్ల ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పోలీసులను అభినందించారు. తర్వలోనే వారికి రివార్డులు అందిస్తామన్నారు.
వరుస దొంగతనాలు చేస్తున్న ఇద్దరు అరెస్ట్ - సంగారెడ్డిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు అరెస్టు
సంగారెడ్డి పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఇద్దరు దొంగలను ఎట్టకేలకు అరెస్టు చేశారు. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న వీరి దగ్గరి నుంచి 25.2 తులాల బంగారం, 38.2 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.
సంగారెడ్డిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు అరెస్టు