సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా సహకార సంఘం ఆధ్వర్యంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. పాలకవర్గాన్ని ఉద్దేశించి చర్చలు జరిపారు. ఈ కార్యక్రమం అనంతరం మహిళ సంఘాలకు చేయూత ఇవ్వటానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందించారు.
జిల్లా సహకార సంఘం పాలకవర్గ సమావేశానికి మంత్రి హరీశ్ - సంగారెడ్డి జిల్లా వార్తలు
సంగారెడ్డి జిల్లా సహకార సంఘ పాలకవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. మహిళ సంఘాలకు చేయూత ఇవ్వటానికి మంత్రి చేతుల మీదుగా 10 లక్షలు ఆర్థిక సాయం అందించారు.
జిల్లా సహకార సంఘం పాలకవర్గ సమావేశానికి హాజరైన మంత్రి