సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్లో నూతన దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండో ప్రాదేశిక ఎన్నికల్లో తమ బాధ్యత మరవకుండా.. ఓటేశారు. కంగ్టి మండలం మురుకుంజాల్లో వరుడు ఓటేయగా.. కల్హేర్ మండలం బొక్కస్ గాంలో వధువు తన బాధ్యతను నిర్వర్తించారు. పెళ్లి అయిన కొద్దిసేపటికే నూతన వధువరులు ఓటు వేయడానికి ముందుకు తరలిరావటం విశేషం.
బాధ్యత నిర్వర్తించిన నూతన దంపతులు - local body
సంగారెడ్డి జిల్లాలో నవ దంపతులు తమ బాధ్యతను నిర్వర్తించారు. రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుడు, వధువు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నూతన దంపతులు