ప్రభుత్వం మైనార్టీలకు అండగా ఉంటుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హన్మంతరావు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ప్రభుత్వం తరపున ఇఫ్తారు విందు ఇచ్చారు. అనంతరం పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు. రంజాన్ పవిత్ర మాసంలో అందరూ ప్రజా సంక్షేమం కోసం ప్రార్థనలు చేస్తారని హన్మంతరావు స్పష్టం చేశారు.
'ప్రభుత్వం తరపున కలెక్టర్ రంజాన్ విందు' - hanmantha rao
రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ప్రభుత్వం తరపున సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ హన్మంతరావు విందు ఇచ్చారు.
రంజాన్ పవిత్ర మాసంలో ప్రజా సంక్షేమం కోసమే ప్రార్థనలు : కలెక్టర్