అసలేం జరిగిందంటే...
అప్పు తీర్చిన కలెక్టర్ - POOR PEOPLE
కలెక్టర్ జిల్లాలోని సమస్యలను పరిష్కరిస్తారు. సంగారెడ్డి జిల్లా పాలనాధికారి ఓ దంపతులకు ఆర్థిక సాయం చేసి ఉదారత చాటుకున్నారు.
అప్పు తీర్చిన కలెక్టర్
సంగారెడ్జి జిల్లాలోని కోహిర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన సుజాత, ప్రకాశ్లకు ఇద్దరు కుమారులు. వారిద్దరూ పుట్టుకతో చెవిటివారు. వారికి మెషిన్ల కోసం రూ.80వేలు అప్పు చేశారు. అప్పు తీరేందుకు సాయం అందించాలని కలెక్టర్‌ను కోరగా, సొంత డబ్బులు రూ.20వేలు ఇచ్చి వారిని ఆదుకున్నారు.
ఇవీ చదవండి:కోతుల భయంతో...
Last Updated : Feb 25, 2019, 8:44 PM IST