సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొన్యాల గ్రామాన్ని జిల్లా పాలనాధికారి హనుమంతరావు బుధవారం రాత్రి ఆకస్మికంగా పర్యటించారు. డంపింగ్ యార్డు నిర్మాణం పనులను పరిశీలించారు. త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
డంపింగ్ యార్డు పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్
సంగారెడ్డి జిల్లా కొన్యాలలో డంపింగ్ యార్డు నిర్మాణ పనులను కలెక్టర్ హనుమంతరావు బుధవారం రాత్రి పరిశీలించారు. త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు ఉండాలన్నారు.
డంపింగ్ యార్డు పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్
నాణ్యత ప్రమాణాలు ఉండాలన్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గం దగ్గరుండి పనులను పూర్తి చేసే విధంగా చూడాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు.
ఇదీ చదవండి :ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ స్ఫూర్తిగా నూతన సచివాలయం