తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలింగ్ సరళిపై కలెక్టర్​ క్షేత్ర స్థాయి పరిశీలన - సంగారెడ్డి జిల్లా నేటి వార్తలు

సంగారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీ పోలింగ్ సరళిని జిల్లా పాలనాధికారి హనుమంతరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓటింగ్ శాతంపై కలెక్టర్​తో ఈటీవీ భారత్ ప్రతినిధి రాజు ముఖాముఖి.

Collector field level observation on polling pattern at sangareddy district
పోలింగ్ సరళిపై కలెక్టర్​ క్షేత్ర స్థాయి పరిశీలన

By

Published : Jan 22, 2020, 2:21 PM IST

సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఏడు మున్సిపాలిటీల్లో ఉదయం 11 గంటల వరకు మొత్తం 37 శాతం పోలింగ్​ నమోదైందని జిల్లా కలెక్టర్​ హనుమంతరావు తెలిపారు. అమీన్​పూర్ మున్సిపాలిటీ 34, అంధోల్ 37, బొల్లారం 40, నారాయణఖేడ్​ 39, సదాశివుపేట 44.6, సంగారెడ్డి 33, తెల్లాపూర్​లలో 35 శాతంగా పోలింగ్​ జరిగిందని జిల్లా పాలనాధికారి పేర్కొన్నారు.

జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఓటర్లందరూ 100% తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

పోలింగ్ సరళిపై కలెక్టర్​ క్షేత్ర స్థాయి పరిశీలన

ఇదీ చూడండి : దుండిగల్​ పురపాలికలో ఓటు వేసిన 101 ఏళ్ల బామ్మ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details