ఆధార్ సేవలు అందించనున్న బీఎస్ఎన్ఎల్ - siddipet
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఆధార్ కేంద్రాన్ని భారతీయ టెలికాం సర్వీసెస్ ప్రిన్సిపల్, జనరల్ మేనేజర్ సీతారామరాజు ప్రారంభించారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
ఆధార్ సేవలు అందించనున్న బీఎస్ఎన్ఎల్
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఆధార్ కేంద్రాన్ని భారతీయ టెలికాం సర్వీసెస్ ప్రిన్సిపల్, జనరల్ మేనేజర్ సీతారామరాజు ప్రారంభించారు. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఉమ్మడి జిల్లాలోని 14 కేంద్రాల్లో ఈ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.