సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట ప్రభుత్వ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కళాశాలలో ఏమైనా సమస్యలున్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సునీతారెడ్డి, ప్రిన్సిపాల్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్‌లో రక్తదాన శిబిరం ప్రారంభం - blood camp
సంగారెడ్డి జిల్లా పెద్దచింతకుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి ప్రారంభించారు.
నర్సాపూర్‌లో రక్తదాన శిబిరం ప్రారంభం
TAGGED:
blood camp