సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న విష్ణు, శ్రీకాంత్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 21వ తేదీన పటాన్చెరు టోల్గేటు వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. నిందితులు నాలుగు ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు తెలిపారు. ఇస్నాపూర్లో ఓ వ్యక్తిపై దాడి చేసి లాకెళ్లిన చరవాణిని, మూడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
పటాన్చెరులో పట్టుబడ్డ ఇద్దరు దొంగలు - ద్విచక్ర వాహనాలు
పటాన్చెరులో ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
పటాన్చెరులో పట్టబడ్డ ఇద్దరు దొంగలు